చేతులు దగ్గరికి వస్తున్నాయా?

కరోనాను నివారించేందుకు సిరిసిల్లకు చెందిన స్నేహ వినూత్నంగా చేసిన ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంటోంది. కరోనా వైరస్‌ చేతుల ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో ‘ఫేస్‌ టచ్‌ కాషన్ అలారమ్‌’ను రూపొందించింది. చేతులతో ముక్కు, కళ్లు, నోరు తాకకూడదనే.. 

Published : 12 Apr 2020 15:45 IST

‘ఫేస్‌ టచ్‌ కాషన్‌ అలారమ్‌’ రూపకల్పన 


సిరిసిల్ల : కరోనాను నివారించేందుకు సిరిసిల్లకు చెందిన స్నేహ వినూత్నంగా చేసిన ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంటోంది. కరోనా వైరస్‌ చేతుల ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో ‘ఫేస్‌ టచ్‌ కాషన్ అలారమ్‌’ను రూపొందించింది. చేతులతో ముక్కు, కళ్లు, నోరు తాకకూడదనే వైద్యుల సూచన మేరకు ఈ పరికరాన్ని తీర్చిదిద్దినట్టు తెలిపింది. మనకు తెలియకుండానే చేతులు ముఖ భాగాలను తాకేందుకు వచ్చినప్పుడు, ఇతరులతో చేతులు కలిపే ప్రయత్నం చేసినప్పడు వెంటనే ఈ ‘ఫేస్‌ టచ్‌ కాషన్‌ అలారమ్’ మోగి అప్రమత్తం చేస్తుంది. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని