Published : 15 Apr 2020 17:48 IST

చింత వద్దు.. అవగాహన మరవొద్దు

కరోనా రాకాసి భయాందోళనకు గురిచేస్తున్న నేపథ్యంలో ప్రజలంతా ఎన్నడూ లేని విధంగా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ విపత్కర పరిస్థితుల్లో.. స్వీయ నిర్బంధంలో వారాల తరబడి ఇంట్లోనే ఉండాల్సి రావడంతో చాలా మంది ఆందోళనకు గురవుతున్నారు. వైరస్‌పై అనవసర భయాలు పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్‌-19పై సరైన అవగాహన పెంచుకుంటే ఎలాంటి భయాలు ఉండవని చెబుతున్నారు వైద్యులు. కరోనా వార్తలతో ఒత్తిడి, నైరాశ్యం పెరుగుతోంది తట్టుకోవడం ఎలా..? ఆలోచనల కారణంగా నిద్రలేమి, లాక్‌డౌన్‌తో పొగ, మద్యం తాగే అలవాటున్న వారికి  ఏమైనా సమస్యలొస్తాయా..? తదితర విషయాలపై వైద్యులు ఏం చేబుతున్నారు. కరోనా కమ్ముకుస్తున్ననేపథ్యంలో భయాందోళనలను అధిగమించేందుకు వారు సూచించే మార్గాలను కింది వీడియోలో చూద్దాం.. 

 


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని