పండగ వేళ.. నిర్మానుష్యం ..
రంజాన్ నెల వచ్చిందంటే పాతబస్తీలోని రహదారులు కళకళలాడుతాయి. చార్మినార్ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. మక్కా మసీదులో ప్రార్థనలతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. కానీ ఈసారి పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా మారాయి...
హైదరాబాద్ : రంజాన్ నెల వచ్చిందంటే పాతబస్తీలోని రహదారులు కళకళలాడుతాయి. చార్మినార్ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. మక్కా మసీదులో ప్రార్థనలతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. కానీ ఈసారి పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా మారాయి. లాక్డౌన్ నేపథ్యంలో చార్మినార్, మక్కా మసీదు పరిసరాలు బోసిపోయాయి. పోలీసులు లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తుండడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదని స్థానికులు చెబుతున్నారు. పండగ సమయంలో ఎలాంటి వ్యాపారాల నిర్వహణకు వీలు లేకుండా పోయిందని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
-
భారత సంతతి డాక్టర్‌కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
-
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
-
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
-
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్‌రాజు
-
కొనసాగుతున్న మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక