తక్కువ ఖర్చుతో శానిటైజర్‌ తయారీ 

మానవజాతి మనుగడకు పెనుముప్పుగా మారిన కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయి. వాక్సిన్‌ను కనిపెట్టడానికి దేశవిదేశాల్లోనూ శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగా ఖమ్మం పట్టణానికి చెందిన భార్గవ శశికాంత్‌ అనే యువ శాస్త్రవేత్త కరోనా నివారణలో....

Updated : 09 Dec 2021 15:57 IST

కరోనా నియంత్రణకు ఖమ్మం యువ శాస్త్రవేత్త పరిశోధనలు 

ఖమ్మం: మానవజాతి మనుగడకు పెనుముప్పుగా మారిన కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయి. వాక్సిన్‌ను కనిపెట్టడానికి దేశ విదేశాల్లోనూ శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగా ఖమ్మం పట్టణానికి చెందిన భార్గవ శశికాంత్‌ అనే యువ శాస్త్రవేత్త కరోనా నివారణలో ఉపయోగపడే నానో సిల్వర్‌ శానిటైజర్‌ పౌండర్‌, పునర్వినియోగ పీపీఈ కిట్ల తయారీ దిశగా కృషి చేస్తున్నారు.  2014లో నానో వింగ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అనే అంకుర సంస్థను స్థాపించి పరిశోధనలు సాగిస్తున్నారు. ప్రస్తుత కరోనా నేపథ్యంలో చేతిని శుభ్రం చేసుకోవడానికి వాడే శానిటైజర్‌ తయారీపై దృష్టి సారించి పరిశోధనలు చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో నీటికి నానో సిల్వర్‌ పౌండర్‌ను కలిపి శానిటైజర్‌ను రూపొందించారు. 

 


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని