జగిత్యాలలో కరోనా.. అధికారులు అప్రమత్తం

జగిత్యాల జిల్లాలో నిన్న ఒక కరోనా కేసు నమోదుకావడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. మల్యాల మండలంలో కరోనా పాజిటివ్‌గా నమోదైన గ్రామాన్ని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌‌, అధికారులు సందర్శించారు. ఆ గ్రామాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా

Updated : 04 May 2020 17:09 IST

మల్యాల: జగిత్యాల జిల్లాలో నిన్న ఒక కరోనా కేసు నమోదుకావడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. మల్యాల మండలంలో కరోనా పాజిటివ్‌గా నమోదైన గ్రామాన్ని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌‌, అధికారులు సందర్శించారు. ఆ గ్రామాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. ఇద్దరు వైద్యులతో పాటు ఆరుగురిని హోం క్వారంటైన్‌ చేశారు. మరో నలుగురిని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అనుమానితుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించినట్లు వారు తెలిపారు.

ఇదీ చదవండి..
వృద్ధుడికి కరోనా పాజిటివ్‌.. మల్యాల మండలంలో కలకలం


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని