వీధి వ్యాపారులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి 

లాక్‌డౌన్‌ ప్రభావంతో వీధి వ్యాపారులు అగచాట్లు పడుతున్నారు. తోపుడు బండ్లు, పాదబాటలపై అమ్మకాలు నిర్వహించుకునే వారంతా రెండు నెలలుగా నానాపాట్లు పడుతున్నారు. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుదల నేపథ్యంలో కొనసాగుతున్న ఆంక్షల కారణంగా చిరువ్యాపారుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది..

Published : 12 May 2020 22:03 IST

కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు ప్రొ. కృష్ణారెడ్డితో ముఖాముఖి.. 

హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ ప్రభావంతో వీధి వ్యాపారులు అగచాట్లు పడుతున్నారు. తోపుడు బండ్లు, పాదబాటలపై అమ్మకాలు నిర్వహించుకునే వారంతా రెండు నెలలుగా నానాపాట్లు పడుతున్నారు. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుదల నేపథ్యంలో కొనసాగుతున్న ఆంక్షల కారణంగా చిరువ్యాపారుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది.. వీధి వ్యాపారులపై పరిశోధనలు చేసి.. వారి సాధకబాధకాలతోపాటు ఆర్థిక వ్యవస్థలో వారి పాత్రపై అధ్యయనం చేసిన కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు ప్రొ. కృష్ణారెడ్డితో ఈటీవీ ముఖాముఖి.. 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని