చిరుత జాడ కోసం కొనసాగుతోన్న ప్రయత్నాలు
రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి సమీపంలోని కాటేదాన్ అండర్ బ్రిడ్జి రోడ్డుపై గురువారం ఉదయం కనిపించిన చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారుల ప్రయత్నం కొనసాగుతోంది...
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి సమీపంలోని కాటేదాన్ అండర్ బ్రిడ్జి రోడ్డుపై గురువారం ఉదయం కనిపించిన చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారుల ప్రయత్నం కొనసాగుతోంది. కాటేదాన్ అండర్ బ్రిడ్జి సమీపంలోని తోట పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారి శంకరన్ తెలిపారు. పొదల్లో నక్కిన చిరుత కోసం బోన్లు ఏర్పాటు చేసి మేకను ఎరగా ఉంచినట్లు ఆయన చెప్పారు. అటవీ సిబ్బంది, పోలీసులతో కలిసి చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తు్న్నామన్నారు. పరిసర ప్రాంతాలైన బుద్వేల్, నేతాజీ నగర్ ప్రజలను అప్రమత్తం చేశామని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరించారు. డ్రోన్ కెమెరా, కెమెరా ట్రాప్స్ ద్వారా చిరుత సమాచారాన్ని కనుగొంటామని పేర్కొన్నారు. కుక్కల అరుపులు, అలజడి లాంటివి ఏం వినిపించినా వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని అక్కడి ప్రజలకు అటవీ అధికారి శంకరన్ సూచించారు.
ఇదీ చదవండి..
నడిరోడ్డుపై చిరుత...ఆందోళనలో జనం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్‌రెడ్డి
-
టీసీఎస్‌లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్‌కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్‌సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్