హైదరాబాద్ నుంచి ఏపీకి రేపు బస్సులు ప్రారంభం
లాక్డౌన్తో హైదరాబాద్లో ఉండిపోయిన రాష్ట్ర ప్రజల కోసం ఏపీఎస్ఆర్టీసీ నడిపే బస్సులు శనివారం నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. స్పందన పోర్టల్లో నమోదైన వారికే ప్రయాణ అవకాశం
అమరావతి: లాక్డౌన్తో హైదరాబాద్లో ఉండిపోయిన రాష్ట్ర ప్రజల కోసం ఏపీఎస్ఆర్టీసీ నడిపే బస్సులు శనివారం నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. స్పందన పోర్టల్లో నమోదైన వారికే ప్రయాణ అవకాశం ఇవ్వనున్నారు. ఏసీ, నాన్ ఏసీ బస్సుల్లో ఛార్జీ ఎంత? ఆన్లైన్ రిజర్వేషన్ ఎన్ని గంటలకు మొదలవుతుందనే విషయాన్ని నేడు ప్రకటించనున్నారు. ప్రతి జిల్లా నుంచి పది చొప్పున 130 బస్సులు నడపనున్నారు.
దిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాలకు..
ఈనాడు, దిల్లీ: దేశ రాజధాని దిల్లీ నుంచి సుమారు 120 మంది నాలుగు బస్సుల్లో గురువారం ఉదయం తెలుగు రాష్ట్రాలకు బయల్దేరారు. ఏపీ, తెలంగాణ భవన్ భద్రతా సిబ్బందితోపాటు ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల అధికారిక నివాసాల వద్ద విధులు నిర్వర్తించే వారంతా ఈ బస్సుల్లో బయల్దేరారు. నిజామాబాద్ మీదుగా హైదరాబాద్ చేరుకొనే ఈ బస్సుల్లో ఏపీకి చెందిన వారూ ఉన్నారు. ఏపీకి చెందిన వారి బస్సులకు అనుమతి వస్తే విజయవాడ లేకపోతే హైదరాబాద్కు వెళ్లనున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు