ఆ చిరుత జాడ హిమాయత్‌సాగర్‌లో
రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌లో కలకలం రేపిన చిరుత హిమాయత్ సాగర్ వద్ద కనిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. హిమాయత్ సాగర్‌లో నీళ్లు ...
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌లో కలకలం రేపిన చిరుత హిమాయత్ సాగర్ వద్ద కనిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. హిమాయత్ సాగర్‌లో నీళ్లు తాగుతుండగా తాము చూశామని పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు చిరుత ఆనవాళ్లను గుర్తిస్తున్నారు.
రెండు రోజుల క్రితం కాటేదాన్‌లో నడిరోడ్డుపై సంచరించిన చిరుత స్థానికుల కేకలతో వ్యవసాయ క్షేత్రంలోకి పారిపోయింది. చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వ్యవసాయ క్షేత్రంలో నుంచి రాజేంద్రనగర్ వర్సిటీ వైపు ఉన్న అటవీ ప్రాంతం మీదుగా హిమాయత్ సాగర్‌వైపు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు చిరుత సురక్షితంగానే ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. కాటేదాన్‌లో చిరుత సంచరించే క్రమంలో స్థానికుల అరుపులతో చిరుత అక్కడి నుంచి పరుగులు తీసింది. ఈక్రమంలో అక్కడ నిలిపి ఉన్న లారీ వద్దకు వెళ్లి క్లీనర్‌పై దాడికి యత్నించింది. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్‌రెడ్డి
-
టీసీఎస్‌లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్‌కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్‌సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు