నేడు సుప్రీంకోర్టులో ఎల్‌జీ పాలిమర్స్‌ కేసు విచారణ

ఏపీ హైకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ ఎల్‌జీ పాలిమర్స్‌ యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మంగళవారం జస్టిస్‌ ఉదయ్‌

Updated : 19 May 2020 08:19 IST

ఈనాడు, దిల్లీ: ఏపీ హైకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ ఎల్‌జీ పాలిమర్స్‌ యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మంగళవారం జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌, జస్టిస్‌ శాంతనుగౌడార్‌, జస్టిస్‌ వినీత్‌ శరణ్‌లతో కూడిన వర్చువల్‌ కోర్టు ఈ పిటిషన్‌ను విచారించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని