ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి వేతనాలు

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కరోనా నేపథ్యంలో ఉద్యోగుల వేతనాల్లో కోత పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం మే నెల నుంచి వారికి పూర్తిస్థాయిలో జీతాలు చెల్లించనుంది. ఈ మేరకు ఫైనాన్స్‌, ట్రెజరీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Published : 21 May 2020 16:00 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కరోనా నేపథ్యంలో ఉద్యోగుల వేతనాల్లో కోత పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం మే నెల నుంచి వారికి పూర్తిస్థాయిలో జీతాలు చెల్లించనుంది. ఈ మేరకు ఫైనాన్స్‌, ట్రెజరీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా ట్రెజరీ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గడిచిన రెండు నెలల బకాయిలపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని