ధాన్యం సేకరణలో తెలంగాణ రికార్డు: ఎఫ్‌సీఐ

యాసంగిలో దేశవ్యాప్తంగా పరి సాగు, దిగుబడిలో తెలంగాణ రికార్డు సాధించింది. యాసంగిలో వరి ధాన్యం సేకరణలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు 83.01 లక్షల టన్నుల వరి

Updated : 27 May 2020 18:55 IST

హైదరాబాద్: యాసంగిలో దేశవ్యాప్తంగా పరి సాగు, దిగుబడిలో తెలంగాణ రికార్డు సాధించింది. యాసంగిలో వరి ధాన్యం సేకరణలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు 83.01 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని సేకరించినట్లు ఎఫ్‌సీఐ పేర్కొంది. అందులో తెలంగాణ రాష్ట్రం వాటానే 52.23గా ఉందని పేర్కొంది. దేశం నిర్దేశించుకున్న 91.07 లక్షల టన్నుల లక్ష్యంలో సగం కంటే ఎక్కువగా తెలంగాణ నుంచే సేకరించినట్లు ఎఫ్‌సీఐ వివరించింది.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు