తలలో ఫ్యాన్ బ్లేడ్.. 150 కి.మీ. ప్రయాణం
తలకు తగిలిన ఫ్యాన్ బ్లేడుతో 150 కిలోమీటర్లు ప్రయాణించాడు ఓ రెండున్నరేళ్ల బాలుడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ...
ఇండోర్ (మధ్యప్రదేశ్): తలకు తగిలిన ఫ్యాన్ బ్లేడుతో 150 కిలోమీటర్లు ప్రయాణించాడు ఓ రెండున్నరేళ్ల బాలుడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. బాంబే ఆసుపత్రి న్యూరో సర్జన్ డాక్టర్ అతుల్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం.. ఖండ్వా గ్రామానికి చెందిన రెండున్నరేళ్ల బాలుడు.. ఇంట్లో ఆడుకుంటుండగా వేగంగా తిరుగుతున్న ఫ్యాన్ బ్లేడు అతడి తలకు తగిలింది. గమనించిన బాలుడి తల్లిదండ్రులు స్థానిక జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు తమ వల్ల కాదని చెప్పడంతో చేసేదేం లేక 150 కిలోమీటర్ల దూరంలో ఇండోర్‌లోని ఎంవై ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి సర్జరీ కోసం బాంబే ఆసుపత్రికి తరలించారు. తమ వద్దకు వచ్చే సరికి బాలుడు స్పృహలో ఉన్నాడని.. సుమారు 45 నిమిషాల పాటు శ్రమించి తలలో ఇరుక్కున్న ఫ్యాన్ బ్లేడును తొలగించామని న్యూరో సర్జన్ డాక్టర్ అతుల్‌గుప్తా వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు