Updated : 03/06/2020 14:15 IST

ఈనెల 11న ఏపీ కేబినెట్‌ భేటీ

అమరావతి: ఈ నెల 11న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో 11న ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. ఈ నేపథ్యంలో 9వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ప్రభుత్వ శాఖలు తమ విభాగాలకు సంబంధించిన ప్రతిపాదిత అంశాలను పంపాల్సిందిగా సీఎస్ కార్యాలయం కోరింది.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని