8 నుంచి తెరచుకోనున్న హోటళ్లు

లాక్‌డౌన్ కారణంగా దాదాపు రెండు నెలలకు పైగా మూతపడిన హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రార్థనా మందిరాలు, షాపింగ్‌ మాల్స్‌ ఎట్టకేలకు తెరుచుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలను అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.

Published : 04 Jun 2020 23:15 IST

 

హైదరాబాద్‌: లాక్‌డౌన్ కారణంగా దాదాపు రెండు నెలలకు పైగా మూతపడిన హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రార్థనా మందిరాలు, షాపింగ్‌ మాల్స్‌ ఎట్టకేలకు తెరుచుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలను అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రార్థనా మందిరాలు, షాపింగ్‌ మాల్స్‌ తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాగా, కంటెయిన్‌మెంట్‌ జోన్లలో మాత్రం ఎలాంటి మినహాయింపులు ఉండబోవని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని