తిరుపతి రైలు.. ఏసీ బోగీలో ఒక్కరూ లేరు..

తిరుపతి వెళ్లే ఏ రైలైనా గతంలో నిత్యం రద్దీగా ఉండేది. ఒకటి, రెండు నెలల ముందే బుక్‌ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. జూన్‌ 1 నుంచి ప్రారంభించిన తిరుపతి- నిజామాబాద్‌ (రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌) ప్రత్యేక రైలులో

Updated : 14 Sep 2021 21:55 IST

 

తిరుపతి వెళ్లే ఏ రైలైనా గతంలో నిత్యం రద్దీగా ఉండేది. ఒకటి, రెండు నెలల ముందే బుక్‌ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. జూన్‌ 1 నుంచి ప్రారంభించిన తిరుపతి- నిజామాబాద్‌ (రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌) ప్రత్యేక రైలులో సగం బెర్తులు కూడా నిండటం లేదు. శనివారం సాయంత్రం తిరుపతి నుంచి నిజామాబాద్‌ బయలుదేరిన ఈ రైలులో 8 ఏసీ బోగీలు ఉండగా.. 40 మంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. సికింద్రాబాద్‌ వచ్చేసరికి ఏడుగురు మిగిలారు. నిజామాబాద్‌ వరకూ వారు మాత్రమే ప్రయాణించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని