అయ్యన్న పాత్రుడిపై లైంగిక వేధింపుల కేసు

మాజీ మంత్రి, తెదేపా నేత అయ్యన్న పాత్రుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. నర్సీపట్నం మున్సిపల్‌ కమిషనర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తనను అసభ్య పదజాలంతో...

Published : 17 Jun 2020 01:09 IST

విశాఖ: మాజీ మంత్రి, తెదేపా నేత అయ్యన్న పాత్రుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. నర్సీపట్నం మున్సిపల్‌ కమిషనర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తనను అసభ్య పదజాలంతో దూషించారని మున్సిపల్‌ కమిషనర్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు నర్సీపట్నం పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని