In Pics: సీఎం కేసీఆర్‌ @ హరితహారం 

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో మొక్కలు నాటి ఆరోవిడత హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. 630 ఎకరాల్లో ఏర్పాటు చేసిన అర్బన్‌ ఫారెస్టు పార్కును సీఎం

Updated : 25 Jun 2020 18:42 IST

నర్సాపూర్‌: మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో మొక్కలు నాటి ఆరోవిడత హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. 630 ఎకరాల్లో ఏర్పాటు చేసిన అర్బన్‌ ఫారెస్టు పార్కును సీఎం ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆ చిత్రాలు మీ కోసం..

రిబ్బను కత్తిరించి ఆరో విడత హరిత హారాన్ని ప్రారంభిస్తున్న సీఎం కేసీఆర్‌, చిత్రంలో మంత్రులు హరీష్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, ఇతరులు

సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌

హరిత హారంలో భాగంగా మొక్కకు నీరు పోస్తూ..

సమావేశానికి హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు

 ప్రకృతిని ఆస్వాదిస్తూ..

 ప్రాజెక్టు వివరాలు తెలుసుకుంటూ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని