Published : 06 Jul 2020 20:13 IST

రైతు భరోసా కేంద్రాలకు వైఎస్‌ఆర్‌ పేరు

అమరావతి: రైతుల కోసం తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేంద్రాలకు వైఎస్‌ఆర్‌ పేరు పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతులకు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేసిన సేవలకు గుర్తుగా ఆయన పేరును పెడుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇకనుంచి రైతు భరోసా కేంద్రాలను వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కేంద్రాలుగా పిలవనున్నట్లు తెలిపింది. 

 

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని