ఐసీఎస్‌ఈ ఫలితాల విడుదల

పదో తరగతి, 12వ తరగతి ఫలితాలను ఐసీఎస్‌ఈ విడుదల చేసింది. పదో తరగతిలో 99.33 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. 12వ తరగతిలో 96.84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు

Published : 10 Jul 2020 15:49 IST

దిల్లీ : పదో తరగతి, 12వ తరగతి ఫలితాలను ఐసీఎస్‌ఈ విడుదల చేసింది. పదో తరగతిలో 99.33 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. 12వ తరగతిలో 96.84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఐసీఎస్‌ఈ వెల్లడించింది. ఫలితాలను తమ వెబ్‌సైట్లో చూసుకోవాలని పేర్కొంది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని