జంట పక్షులు.. గిన్నెలో!

పచ్చని చెట్టు మీద.. ఊసులాడుకునే జంట పక్షులను చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉంటుందో కదా... నిజానికి చెట్టు మీదే కాదు...

Published : 14 Feb 2021 00:10 IST

వంటింటి నేస్తం

పచ్చని చెట్టు మీద.. ఊసులాడుకునే జంట పక్షులను చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉంటుందో కదా... నిజానికి చెట్టు మీదే కాదు... ఆ ప్రేమ పక్షులు వరండాలో వాలినా... బాల్కనీలోకి ఎగురుకుంటూ వచ్చినా కనులకు పండగే. ఆకుపచ్చని పక్షుల్లా ఉన్న ఈ స్పూన్లూ మిమ్మల్ని అలాగే ఆకట్టుకుంటాయి. తెల్లని గిన్నెల్లో కొలువైన పచ్చని ఈ స్పూన్లు చూడచక్కగా ఉండటంతోపాటు వంటింటి అందాన్ని అమాంతంగా పెంచేస్తాయి కూడా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని