కరిగిపోయేమొక్కలివిగో...!

చిన్నారుల నుంచి పెద్దల వరకూ అందరూ ఎంతో ఇష్టంగా కేక్‌లను తింటుంటారు. నోట్లో వేసుకోగానే తియ్యగా కరిగిపోయే కేక్‌ల గురించి ఎంత

Published : 14 Feb 2021 00:15 IST

ఫుడ్‌ఆర్ట్‌

చిన్నారుల నుంచి పెద్దల వరకూ అందరూ ఎంతో ఇష్టంగా కేక్‌లను తింటుంటారు. నోట్లో వేసుకోగానే తియ్యగా కరిగిపోయే కేక్‌ల గురించి ఎంత చెప్పినా తక్కువే. కనువిందు చేసే వీటిలో ఎన్నెన్నో డిజైన్లూ ఉంటాయి. పూలు, పండ్లు, మనుషుల ఆకృతుల్లోని కేకులు ఎన్నింటినో మీరు చూసే ఉంటారు. వీటన్నింటికంటే భిన్నమైనవే ఇవి. కాక్టస్‌, దళసరి ఆకుల ఆకృతుల్లో రూపొందించిన వీటిని చూస్తుంటే.. మట్టి కుండీల్లోని మొక్కలు గుర్తురాక మానవు.  తియ్యని ఆకులు, మొక్కలు, ముళ్లతో అలంకరించిన ఈ కేకులు వినూత్నంగా భలే ఉన్నాయి కదూ...

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని