ts news: వ్యాక్సినేషన్‌పై దుష్ప్రచారం.. వాటిని నమ్మొద్దు: డీహెచ్‌

రాష్ట్రంలో వ్యాక్సిన్‌ తీసుకోకుంటే రేషన్‌, పెన్షన్‌ నిలిపివేస్తారంటూ వస్తోన్న వార్తలను తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్‌)

Published : 26 Oct 2021 14:21 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో వ్యాక్సిన్‌ తీసుకోకుంటే రేషన్‌, పెన్షన్‌ నిలిపివేస్తారంటూ వస్తోన్న వార్తలను తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్‌) శ్రీనివాసరావు ఖండించారు. ప్రజలు అసత్య ప్రచారం నమ్మొద్దని.. ఆందోళనకు గురి కావొద్దని సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. వ్యాక్సినేషన్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని.. తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని