AP News: గరికపాడు చెక్పోస్ట్ వద్ద జస్టిస్ ఎన్వీ రమణకు ఘన స్వాగతం
హైదరాబాద్ నుంచి స్వగ్రామం కృష్ణా జిల్లా పొన్నవరానికి వెళ్తోన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణకు
గరికపాడు: హైదరాబాద్ నుంచి స్వగ్రామం కృష్ణా జిల్లా పొన్నవరానికి వెళ్తోన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణకు తెలంగాణ-ఆంధ్రా సరిహద్దులో సాదర స్వాగతం లభించింది. గరికపాడు చెక్పోస్ట్ వద్ద కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్, ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేశారు. అనంతరం సీజేఐకు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
మరోవైపు సీజేఐకు ఘనంగా స్వాగతం పలికేందుకు పొన్నవరం వాసులు సిద్ధమయ్యారు. గ్రామంలో ఊరేగింపుగా ఆయన్ను తీసుకెళ్లనున్నారు. స్వగ్రామంలో జస్టిస్ ఎన్వీ రమణ నాలుగు గంటల పాటు గడపనున్నారు. గ్రామస్థుల పౌర సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. సీజేఐ పర్యటన నేపథ్యంలో పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు ఇప్పటికే పొన్నవరం చేరుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్