
ఎల్‌పియు బి.టెక్ ఇంజనీరింగ్ విద్యార్థికి గూగుల్‌లో ఐఎన్ఆర్ 64 లక్షల ప్యాకేజి లభించినది
సాటిలేని ఉద్యోగ కల్పన రికార్డుల పరంపరను కొనసాగిస్తున్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్‌పియు) అధిక సంఖ్యలో ఉద్యోగాలిచ్చినదిగా మరియు జూన్ 2022 పట్టభద్రుల బ్యాచ్‌కు దేశంలోనే అత్యధిక ప్యాకేజి రికార్డును ఆఫరు చేస్తున్నదిగా మరొకసారి నమోదైనది.
ప్రపంచ అగ్రశ్రేణి టెక్ దిగ్గజం అయిన గూగుల్ ఎల్‌పియు బి.టెక్ సిఎస్ఇ విద్యార్థి హరేకృష్ణను ఐఎన్ఆర్ 64 లక్షలతో భర్తీ చేసింది. అతడు గూగుల్ బెంగళూరు కార్యాలయం నుండి పనిచేస్తాడు. దేశంలో ఒక ఇంజనీరింగ్ విద్యార్థి అందుకున్న అత్యధిక ప్యాకేజిల్లో ఇది ఒకటి. మరొక ఎల్‌పియు 2022 బ్యాచ్ విద్యార్థి అర్జున్ ఎఐ/ ఎంఎల్ డొమెయిన్‌లో ఐఎన్ఆర్ 63 లక్షల ప్యాకేజిని అందుకున్నారు. అతడు బెంగళూరు ఆఫీసులో చేరుతున్నారు. ఒక ఫ్రెషర్‌కు గత సంవత్సరం అధికంగా ఐఎన్ఆర్ 42 లక్షలు అందుకోగా అంతకన్నా ఇది 1.5 రెట్లు (50%) అధికంగా ఉండటంతో ఎల్‌పియు తన స్వంత రికార్డును బద్దలు కొట్టింది. భర్తీ సంస్థ అమెజాన్ కూడా ఐఎన్ఆర్ 46.4 లక్షల ప్యాకేజితో ఎల్‌పియు విద్యార్థులకు బాసటగా నిలిచింది.
పరీక్ష మరియు ప్రవేశ ప్రక్రియ గురించి మరిన్ని వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి https://bit.ly/3LAGbu7
మరొక మైలురాయిని నెలకొల్పుతూ, వారి తుది పరీక్షలకు కొద్దినెలల ముందు 2022 బ్యాచ్‌లోని వివిధ ప్రోగ్రాముల ఎల్‌పియు విద్యార్థులకు 8400కు పైగా ప్లేస్మెంట్/ ఇంటర్న్‌షిప్ ఆఫర్లు అందించబడినవి. ఈ సంవత్సరం 1190కి పైగా కంపెనీలు ఎల్‌పియు విద్యార్థులను చేర్చుకొనుటకు క్యాంపస్‌ను సంప్రదించినవి, భర్తీ కొరకు యూనివర్సిటీ క్యాంపస్‌ను సంప్రదిస్తున్న కంపెనీల సంఖ్య మరో రికార్డు సృష్టించినది. చాలా మంది టాప్ విద్యార్థులు ఐఎన్ఆర్ 10 నుండి 48 లక్షల ప్యా కేజిని అమెజాన్, గూగుల్, విఎంవేర్, లోవ్స్, ఇన్సినియన్, టార్గెట్, బజాజ్ ఫిన్సర్వ్, వాట్‌ఫిక్స్, జెడ్ఎస్ అసోసియేట్స్, జెడ్ స్కేలర్, ప్రాక్టో, పలో ఆల్టో వగైరా సహా అగ్రశ్రేణి అంతర్జాతీయ కంపెనీలలో పొందారు.
మర్క్వీ రిక్రూటర్స్ అనగా కాగ్నిజెంట్ 670కి పైగా, క్యాప్‌జెమిని 310కి పైగా, విప్రో 310కి పైగా, ఎంఫసిస్ 210కి పైగా మరియు యాక్సెంచర్ 150కి పైగా విద్యార్థులను మరియు లీడ్ స్క్వేర్డ్తోపాటు ఇతరులు 6.75 లక్షల నుండి 10 లక్షల మధ్య వేర్వేరు ప్యాకేజిలతో భర్తీ చేశారు.
ఇటీవలి కాలంలో టాప్ రిక్రూటర్లచే 20,000 ప్లేస్ మెంట్లు/ ఇంటర్న్‌షిప్‌లు ఎల్‌పియు విద్యార్థులకు ఆఫరు చేయబడినవి. పలు ఫార్చూన్ 500 కంపెనీలు 5000లకు పైగా ఆఫర్లను అందించాయి.
ఎల్‌పియు అధ్యాపకుల గురించి విద్యార్థుల అభిప్రాయాలను వినండి.
పరీక్ష మరియు ప్రవేశ ప్రక్రియ గురించి మరిన్ని వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి https://bit.ly/3LAGbu7
డా. అశోక్ మిట్టల్, ఎల్‌పియు చాన్సెలర్ ఇలా అంటారు “ఎల్‌పియులో మేము విద్యార్థుల సర్వాంగీన వికాసంపై దృష్టిని సారించే చాలా సమగ్రమైన పాఠ్యప్రణాళికను అందించడానికి ప్రాధాన్యనిస్తున్నాం. ఇంజనీరింగ్, డేటా సైన్స్, బిగ్ డేటా, క్లౌడ్, డిజిటల్ మార్కెటింగ్, ఫైనాన్షియల్ మార్కెట్స్, సప్లయి చైన్, హెచ్ఆర్ఎం, మెడికల్ సైన్సెస్ ఇంకా అనేకవాటిలో ప్రత్యేక ప్రోగ్రాములను అందించుటకు పలు కార్పొరేట్లతో ఎల్‌పియు ఇటీవల చేతులు కలిపింది. దీనితో ఇండస్ట్రీ 4.0 అవసరాలకు సిద్ధంగా ఉండేలా విద్యార్థులను తీర్చిదిద్దటానికి ఎల్‌పియు అంకితమైయున్నది. అంతేగాక సాధించిన ఈ రికార్డులతో గ్లోబల్ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్‌లో ప్రత్యేకతగల బహుకొద్ది భారతీయ విశ్వవిద్యాలయాలలో ఇప్పుడు ఎల్‌పియు ఒకటిగా వెలుగొందుచున్నది.”
స్థాపించబడినప్పటి నుండి ఎల్‌పియు యొక్క ప్లేస్మెంట్ డేటా సదా స్పష్టంగా ఉంది. వేలాది ఎల్‌పియు విద్యార్థులు వందలాది జాతీయ మరియు అంతర్జాతీయ కంపెనీలలో ప్రపంచమంతటా ఉపాధిలో విజయవంతంగా కొనసాగుతున్నారు. ఐఐటిలు/ ఐఐఎంలు/ ఎన్ఐటిల నుండి భర్తీ చేస్తున్న 110కి పైగా అగ్రశ్రేణి కంపెనీలు ఎల్‌పియు నుండి కూడా భర్తీ చేస్తున్నవి. పలు ఎల్‌పియు పూర్వ విద్యార్థులు ప్రస్తుతం ఐఎన్ఆర్ ఒక కోటి ప్యాకేజితో గూగుల్, మైక్రోసాఫ్ట్ మరియు ఇతర సిలికాన్ వ్యాలి కంపెనీలు సహా ప్రపంచ అగ్రశ్రేణి కంపెనీలలో ఉద్యోగం పొందారు.
2022 కొరకు ఎల్‌పియులో అడ్మిషన్లు ఇప్పటికే ప్రారంభమైనవి. ప్రవేశ ప్రక్రియ పూర్తిగా పోటీతో కూడినది మరియు విద్యార్థులు యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష LPUNEST 2022లో నెగ్గవల్సి ఉంటుంది మరియు కొన్ని ప్రోగ్రాములకు వ్యక్తిగత ఇంటర్వ్యూ ఉంటుంది. దరఖాస్తు దాఖలుకు చివరి తేది త్వరలో ముగుస్తున్నది. పరీక్షలు మరియు ప్రవేశ ప్రక్రియ గురించి ఇంకా తెల్సుకోవాలంటే, విద్యార్థులు దీనిని చూడగలరు https://bit.ly/3LAGbu7
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
cm jagan: ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేయాలి: సీఎం జగన్
-
Latestnews News
TS Inter Results 2022: మీ మార్కుల మెమో డౌన్లోడ్ చేసుకున్నారా?
-
India News
Mumbai: ముంబయిలో భవనం కుప్పకూలి 14మంది మృతి!
-
General News
CM KCR: హైదరాబాద్‌లో మరో కీలక ఘట్టం... టీహబ్ 2.0 ప్రారంభించిన సీఎం కేసీఆర్
-
India News
Sanjay raut: సంజయ్ రౌత్‌కు ఈడీ మళ్లీ సమన్లు
-
Business News
Mukesh Ambani: రిలయన్స్ జియో బోర్డుకు ముకేశ్ అంబానీ రాజీనామా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు
- ఫలించిన ఎనిమిదేళ్ల తల్లి నిరీక్షణ: ‘ఈటీవీ’లో శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి.. కుమార్తెను గుర్తించి..
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (28/06/2022)
- నాకు మంచి భార్య కావాలి!
- Usa: అమెరికాలో వలస విషాదం : ఒకే ట్రక్కులో 40కి పైగా మృతదేహాలు..!
- Mohan Babu: తిరుపతి కోర్టుకు నటుడు మోహన్‌బాబు
- ఆవిష్కరణలకు అందలం
- upcoming movies: ఈ వారం థియేటర్/ ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
- Nambi Narayanan: దేశం కోసం శ్రమిస్తే దేశ ద్రోహిగా ముద్రవేశారు.. నంబి నారాయణన్ కథ ఇదీ!
- Pallonji Mistry: వ్యాపార దిగ్గజం పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత