Raghurama: రఘురామకృష్ణరాజు ఇంటి వద్ద వ్యక్తి హల్‌చల్‌

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంటి వద్ద ఇవాళ ఉదయం ఓ వ్యక్తి హల్‌చల్‌ చేశాడు. వెంటనే గుర్తించిన రఘురామ సిబ్బంది

Updated : 04 Jul 2022 14:21 IST

హైదరాబాద్‌ : వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంటి వద్ద ఇవాళ ఉదయం ఓ వ్యక్తి హల్‌చల్‌ చేశాడు. వెంటనే గుర్తించిన రఘురామ సిబ్బంది అతడిని పట్టుకున్నారు. విజయవాడ నుంచి వచ్చినట్లు ఆ ఆగంతకుడు చెప్పాడని సిబ్బంది తెలిపారు. అతడి పేరు సుభాన్ అలియాస్ బాషగా తెలుస్తోంది. మొత్తం ఆరుగురు దుండగులు వచ్చారని.. అందులో ఒకరిని పట్టుకుని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించినట్లు రఘురామ సిబ్బంది చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని