TS Job notification: 1,365 పోస్టులతో తెలంగాణలో గ్రూప్‌-3 నోటిఫికేషన్‌

తెలంగాణలో గ్రూప్‌-3 నోటిఫికేషన్‌ విడుదలైంది. 1365 పోస్టులను భర్తీ చేయనున్నట్టు టీఎస్‌పీఎస్సీ తెలిపింది.

Updated : 30 Dec 2022 19:54 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతోంది. తాజాగా టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-3 నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధశాఖల్లో ఖాళీగా ఉన్న  1365 పోస్టులను గ్రూప్‌-3 నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు టీఎస్‌పీస్సీ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని