TS news: విత్తన బంతులతో గిన్నీస్‌ రికార్డు

విత్తన బంతులతో మహబూబ్‌నగర్ జిల్లా యంత్రాంగం గిన్నీస్‌ రికార్డు సాధించింది. 73,918 విత్తన బంతులతో అతిపెద్ద వాక్యం రాసి రికార్డు నెలకొల్పింది. గతంలో

Published : 12 Jul 2021 22:09 IST

మహబూబ్‌నగర్‌: విత్తన బంతులతో మహబూబ్‌నగర్ జిల్లా యంత్రాంగం గిన్నీస్‌ రికార్డు సాధించింది. 73,918 విత్తన బంతులతో అతిపెద్ద వాక్యం రాసి రికార్డు నెలకొల్పింది. గతంలో 2 వేల విత్తన బంతులతో ఉన్న రికార్డును తిరగరాసింది. ఈ కార్యక్రమాన్ని గిన్నీస్‌ ప్రతినిధులు వర్చువల్‌ ద్వారా వీక్షించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని