Harish Rao: డియర్ అచ్చూ కంగ్రాట్స్.. ఆనందంలో మంత్రి హరీశ్‌రావు
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తనయుడు ఆర్చిష్మాన్.. బౌల్డర్‌లోని కొలరాడో విశ్వవిద్యాలయం నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో పట్టా అందుకున్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తనయుడు ఆర్చిష్మాన్.. బౌల్డర్‌లోని కొలరాడో విశ్వవిద్యాలయం నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో పట్టా అందుకున్నారు. తన కుమారుడి విజయాన్ని ఆనందిస్తూ ఫొటోలు, వీడియోను హరీశ్‌రావు ట్వీట్ చేశారు. సివిల్ ఇంజినీరింగ్‌లో పట్టా అందుకోవడంతో పాటు, గ్లోబల్ ఎంగేజ్‌మెంట్ అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు. దీనికి గర్వపడటం లేదన్న హరీశ్‌రావు.. ఈ విజయం ఆర్చిష్మాన్ పట్టుదల, అభిరుచికి నిదర్శనమన్నారు. ఈ నైపుణ్యంతో ఆర్చిష్మాన్ ప్రపంచంలో సానుకూల ప్రభావాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడని భావిస్తున్నట్టు చెప్పారు. ప్రియమైన అచ్చు అంటూ అభినందనలు తెలిపారు. ఇది అపురూపమైన మైలురాయి అని అభివర్ణించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Maldives Elections: మాల్దీవులు నూతన అధ్యక్షుడిగా మొహ్మద్ మయిజ్జు
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/10/2023)
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Road Accident: టూరిస్టు బస్సు బోల్తా.. 8 మంది మృతి
-
Gangula: తెలంగాణలో రేషన్ డీలర్లకు కమీషన్ పెంపు: మంత్రి గంగుల
-
Manipur: అల్లర్లతో అట్టుడికిన మణిపుర్లో.. ఉగ్ర కలకలం