Health: వేసవిలో పుచ్చకాయ ఎంతో మేలు
పుచ్చకాయ అనగానే తినాలనే ఆసక్తి పెరుగుతుంది. ఎర్రగా ఉండే గుజ్జు ఆకట్టుకుంటుంది. అంతే కాదు అది చేసే మేలు అంతా ఇంతా కాదు.
ఇంటర్నెట్డెస్క్: పుచ్చకాయ అనగానే తినాలనే ఆసక్తి పెరుగుతుంది. ఎర్రగా ఉండే గుజ్జు ఆకట్టుకుంటుంది. అంతే కాదు అది చేసే మేలు అంతా ఇంతా కాదు. కొన్ని వ్యాధులను నయం చేయడమే కాదు..రాకుండా అడ్డుకుంటుంది. దీని ప్రయోజనాలెంటో పరిశీలించండి
* పుచ్చకాయలో 95 శాతం నీరు ఉంటుంది.
* విటమిన్ సీ, బీటాకెరటిన్ దండిగా ఉంటాయి.
* రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి దోహదపడుతుంది.
* పుచ్చకాయ తినడంతో ఉక్కపోత, వడదెబ్బ నుంచి రక్షిస్తుంది. చెమట రూపంలో కోల్పోయిన నీరు తిరిగి వస్తుంది.
* వేడికి కమిలిన చర్మానికి పుచ్చకాయ గుజ్జు పెడితే చర్మం తిరిగి నిగారించుకుంటుంది..
* మూత్రం సరిగా రానపుడు, మూత్రం మంటగా అనిపించినపుడు పుచ్చకాయ తింటే మేలు చేస్తుంది.
* ఇందులో పుష్కలంగా ఉండే పొటాషియం గుండెను కాపాడుతుంది.
* జ్వరంతో బాధ పడుతున్నపుడు పుచ్చకాయ రసంలో తేనె కలిపి తినిపిస్తే తిరిగి శక్తి వస్తుంది.
* మల బద్దకం ఉన్నపుడు ప్రతి రోజు పుచ్చకాయ తింటే సుఖ విరేచనం అవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..