Jagan: జగన్‌ అక్రమాస్తుల కేసు.. శుక్రవారం నుంచి డిశ్చార్జి పిటిషన్లపై విచారణ

సీబీఐ కోర్టులో జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణ కొనసాగుతోంది. 

Published : 20 Jun 2024 17:26 IST

హైదరాబాద్‌: సీబీఐ కోర్టులో జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణ కొనసాగుతోంది. శుక్రవారం నుంచి ఛార్జిషీట్ల వారీగా డిశ్చార్జి పిటిషన్లపై విచారణ జరపాలని న్యాయస్థానం నిర్ణయించింది. సీబీఐ, ఈడీ కేసుల్లో జగన్‌ సహా 130 పిటిషన్లపై పదేళ్లుగా విచారణ జరుగుతోంది. సీబీఐ కోర్టు గత జడ్జి బదిలీతో డిశ్చార్జి పిటిషన్లపై విచారణ మళ్లీ మొదటికొచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని