శునకాలకే కాదు..మాకూ విశ్వాసముంది!

జంతువుల్లో విశ్వాసం గురించి ప్రస్తావనకు వస్తే.. అందరూ శునకం పేరే చెబుతారు. ఆ విశ్వాసం మాకూ ఉంటుంది అంటోంది ఓ కోతి. తనకు రోజూ పండ్లు తినిపించే ఓ వ్యక్తి చనిపోతే..

Published : 11 Jan 2021 01:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జంతువుల్లో విశ్వాసం గురించి ప్రస్తావనకు వస్తే.. అందరూ శునకం పేరే చెబుతారు. ఆ విశ్వాసం మాకూ ఉంటుంది అంటోంది ఓ కోతి. తనకు రోజూ పండ్లు తినిపించే ఓ వ్యక్తి చనిపోతే.. ఆ కోతి అల్లాడిపోయింది. శవం వద్దకు చేరి కన్నీరు కార్చింది. మృతదేహాన్ని తడుతూ చాలా సేపు అక్కడే కూర్చుండి పోయింది. ఈ హృదయ విదారక ఘటన ఝార్ఖండ్‌లోని గిరిడీహ్‌ ప్రాంతంలో జరిగింది.

ఇవీచదవండి..

కొండచరియలు విరిగిపడి  11 మంది మృతి

వాళ్లకూ టీకా తొలిదశలోనే ఇవ్వండి: రఘురామ


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని