హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం

మహానగరంలో పలు చోట్ల వర్షం కురిసింది. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్‌, ఆల్విన్‌ కాలనీ,

Updated : 11 Jul 2021 12:49 IST

హైదరాబాద్‌: మహానగరంలో పలు చోట్ల వర్షం కురిసింది. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్‌, ఆల్విన్‌ కాలనీ, నిజాంపేట్‌, ప్రగతినగర్‌, బాచుపల్లి,బాలానగర్‌, చింతల్‌, జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, కొంపల్లి, సుచిత్ర, కుత్బుల్లాపూర్‌, మాదాపూర్‌, కొండాపూర్‌, మణికొండ, గచ్చిబౌలి, రాయదుర్గం, లంగర్‌హౌస్‌, గోల్కొండ, చార్మినార్‌, చాంద్రాయణగుట్ట,యాకుత్‌పుర, కార్వాన్, బహదూర్‌పుర, దూద్‌బౌలి,గౌలిపుర తదిరత ప్రాంతాల్లో జల్లులు కురిశాయి. దీంతో పలు చోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు