Hyderabad Rains: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం

నగరంలో పలు ప్రాంతాల్లో మళ్లీ భారీ వర్షం కురిసింది. కూకట్‌పల్లి, మూసాపేట్‌, అమీర్‌పేట్‌, సోమాజీగూడ, 

Updated : 01 Aug 2022 14:34 IST

హైదరాబాద్: నగరంలో పలు ప్రాంతాల్లో మళ్లీ భారీ వర్షం కురిసింది. కూకట్‌పల్లి, మూసాపేట్‌, అమీర్‌పేట్‌, సోమాజీగూడ, పంజాగుట్ట, ఎర్రమంజిల్‌, ఖైరతాబాద్, నాంపల్లి, లక్డీకపూల్‌, అబిడ్స్‌, బషీర్‌బాగ్‌, నారాయణగూడ, సికింద్రాబాద్‌, తార్నాక, ఉప్పల్‌, కోఠి, చాదర్‌ఘాట్‌, మలక్‌పేట్‌లో వర్షం పడింది. దీంతో ప్రధాన మార్గాల్లో రోడ్లపైకి భారీగా వరదనీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఆకస్మికంగా పడిన వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

నగరంలో వర్షపాతం వివరాలివీ..

(ఉదయం 8.30 నుంచి 12 గంటల వరకు)

 


 

 

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని