Uppal Bhagayat plots: ‘ఉప్ప‌ల్ భ‌గాయ‌త్’లో ప్లాట్లకు మరోసారి ఈ-వేలం

ఉప్ప‌ల్ భ‌గాయ‌త్ లేఅవుట్‌లో మ‌రోసారి ప్లాట్లు అమ్మ‌కానికి నోటిఫికేష‌న్ జారీ అయింది. 63 ప్లాట్లు విక్ర‌యించ‌నున్న‌ట్లు హెచ్ఎండీఏ(HMDA) నోటిఫికేష‌న్ జారీ చేసింది. 464 నుంచి 11,374 చ‌ద‌ర‌పు గ‌జాల విస్తీర్ణంలో ప్లాట్ల‌ను విక్ర‌యించ‌నున్నారు. 

Published : 31 May 2023 11:17 IST

హైద‌రాబాద్ : ఉప్ప‌ల్ భ‌గాయ‌త్ లేఅవుట్‌లో మ‌రోసారి ప్లాట్లు అమ్మ‌కానికి నోటిఫికేష‌న్ జారీ అయింది. 63 ప్లాట్లు విక్ర‌యించ‌నున్న‌ట్లు హెచ్ఎండీఏ(HMDA) నోటిఫికేష‌న్ జారీ చేసింది. 464 నుంచి 11,374 చ‌ద‌ర‌పు గ‌జాల విస్తీర్ణంలో ప్లాట్ల‌ను విక్ర‌యించ‌నున్నారు. 

ఉప్ప‌ల్ భ‌గాయ‌త్ లేఅవుట్‌లో(Uppal Bhagayat plots) ప్లాట్ల‌కు జూన్ 30న ఈ-వేలం నిర్వ‌హించ‌నున్నారు. క‌నీస ధ‌ర చ‌ద‌ర‌పు గ‌జానికి రూ. 35 వేలుగా నిర్ణ‌యించారు. జూన్ 13న ప్రీ బిడ్ స‌మావేశం.. రిజిస్ట్రేష‌న్‌కు 27 వ‌ర‌కు గ‌డువు విధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని