కొవిడ్‌ వ్యాక్సిన్‌ పొందడమెలా?

వ్యాక్సిన్‌ను ఎలా పొందాలా? అనేదానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరోవైపు పంపిణీని పారదర్శకంగా చేపట్టేందుకు కేంద్రప్రభుత్వం కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇంటెలిజెన్స్‌ వర్క్‌ (కొవిన్‌) యాప్‌ను రూపొందించింది...

Updated : 05 Jan 2021 16:57 IST

ఇంటర్నెట్‌డెస్క్: దేశీయ ఔషధ దిగ్గజ సంస్థ భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కొవాగ్జిన్‌, ఆక్స్‌ఫర్డ్‌ - ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్లను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేందుకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతిచ్చిన విషయం తెలిసిందే. క్రమంగా దేశంలో అందరికీ కొవిడ్‌ వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ వ్యాక్సిన్‌ను ఎలా పొందాలా? అనేదానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరోవైపు పంపిణీని పారదర్శకంగా చేపట్టేందుకు కేంద్రప్రభుత్వం కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌ (కొవిన్‌) యాప్‌ను రూపొందించింది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఆ యాప్‌.. త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. అందులో రిజిస్టర్‌ చేసుకునే వారికే వ్యాక్సిన్‌ను అందిస్తారు. మరి అదెలాగో తెలుసుకుందామా?

ఇవీ చదవండి

‘సుమో’ యోధుడికీ కరోనా!

వ్యాపారాలు తగ్గించుకొంటున్న అలీబాబా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని