Health News: ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ను ముందే ఎలా తెలుసుకోవచ్చంటే..?

వయస్సు పైబడుతున్న కొద్దీ పురుషులకు మూత్రగండాలు ఎదురవుతుంటాయి. తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది.

Updated : 10 Aug 2022 11:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వయస్సు పైబడుతున్న కొద్దీ పురుషులకు మూత్రగండాలు ఎదురవుతుంటాయి. తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. ప్రొస్టేట్‌ గ్రంధి విస్తరించడంతో సమస్య వస్తుందని తెలుస్తున్నా.. ఎక్కడో మూలన క్యాన్సర్‌ కావొచ్చనే భయం నెలకొంటోంది. ఆరు నెలలు, ఏడాదికోసారి పీఎస్‌ఏ పరీక్ష చేయించుకుంటే ప్రొస్టేట్‌ గ్రంథిలో క్యాన్సర్‌ను తెలుసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. 

క్యాన్సర్‌ని ఎలా తెలుసుకోవచ్చు: జీవితపు ఆఖరి మజిలీలో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ పురుషుల పాలిట ప్రాణాంతకంగా మారుతోంది. కొన్ని అనుమానిత లక్షణాలను గమనిస్తే ముందుగానే ప్రొస్టేట్‌ గ్రంథి క్యాన్సర్‌ గురించి తెలుసుకోవచ్చు. అవేంటో చూద్దాం..

* తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లడం

* మూత్ర విసర్జనలో మంట

* మూత్ర విసర్జనకు చాలా సమయం పట్టడం

* రాత్రి వేళల్లో ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు లేవడం

*  మూత్ర ధార తగ్గడం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని