రామోజీ ఫిల్మ్‌సిటీలో స్వాతంత్ర్య వేడుకలు

రామోజీ ఫిల్మ్‌సిటీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు...

Published : 16 Aug 2020 00:38 IST

హైదరాబాద్‌: రామోజీ ఫిల్మ్‌సిటీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీలు రామ్మోహన్‌రావు, విజయేశ్వరి, మానవ వనరుల విభాగాధిపతి గోపాలరావు, ఈటీవీ భారత్‌ డైరెక్టర్‌ బృహతి సహా సంస్థ ఉన్నతోద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని