శ్రీశైలంలో బయటపడిన చిత్ర లిపి శాసనాలు
శ్రీశైల మహాక్షేత్రంలో పురాతన శాసనాలు బయటపడ్డాయి. రుద్రాక్ష మఠానికి ఉత్తరం వైపు ఉన్న పరుపుబండపై పురాతన చిత్ర లిపి శాసనాలను గుర్తించారు. క్షేత్ర పరిధిలో
శ్రీశైలం ఆలయం: శ్రీశైల మహాక్షేత్రంలో పురాతన శాసనాలు బయటపడ్డాయి. రుద్రాక్ష మఠానికి ఉత్తరం వైపు ఉన్న పరుపుబండపై పురాతన చిత్ర లిపి శాసనాలను గుర్తించారు. క్షేత్ర పరిధిలో ప్రాచీన శాసనాలు ఉన్నాయన్న సమాచారం మేరకు బుధవారం దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు, తెలుగు విశ్వ విద్యాలయ
పీఠం ఆచార్యులు చంద్రశేఖర్ రెడ్డి ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో ఆలయ చరిత్రకు అద్దం పట్టే విధంగా ఉన్న చిత్ర లిపి శాసనాలను గుర్తించారు. ప్రాచీన శాసనాలను సాంకేతిక నిపుణులతో అధ్యయనం చేయించడానికి దేవదాయ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్కు నివేదిక పంపనున్నట్లు ఈవో తెలిపారు.
పురాతన శాసనాల పరిరక్షణకు చర్యలు తీసుకోనున్నామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక