AP CID: ఏపీ ఫైబర్‌నెట్‌ కేసు... సీఐడీ కార్యాలయంలో విచారణ

గత ప్రభుత్వంలో ఏపీ ఫైబర్‌ నెట్‌లో అవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణలపై సీఐడీ పలువురికి నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న వారిలో గత ప్రభుత్వంలో

Updated : 14 Sep 2021 16:44 IST

అమరావతి: గత ప్రభుత్వంలో ఏపీ ఫైబర్‌ నెట్‌లో అవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణలపై సీఐడీ పలువురికి నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న వారిలో గత ప్రభుత్వంలో ఇన్‌ఫ్రాస్టక్చర్‌ కార్పొరేషన్‌ ఎండీగా పనిచేసిన సాంబశివరావు, టెక్నికల్‌ సభ్యులుగా పనిచేసిన హరిప్రసాద్‌లు విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. తమపై వచ్చిన ఆరోపణలపై సీఐడీకి వివరణ ఇస్తామని, విచారణకు సహకరిస్తామని హరిప్రసాద్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని