IT Raids: హైదరాబాద్లో మళ్లీ ఐటీ దాడులు.. 50 బృందాలతో రంగంలోకి..
నగరంలో పెద్ద ఎత్తున ఐటీశాఖ దాడులు నిర్వహిస్తోంది. ప్రముఖ స్థిరాస్తి రంగ సంస్థ కార్యాలయాల్లో సోదాలు చేస్తోంది.
హైదరాబాద్: నగరంలో పెద్ద ఎత్తున ఐటీశాఖ దాడులు నిర్వహిస్తోంది. ప్రముఖ స్థిరాస్తి రంగ సంస్థల కార్యాలయాల్లో సోదాలు చేస్తోంది. స్థిరాస్తి రంగ సంస్థ డైరెక్టర్లు, సీఈవోల కార్యాలయాలు, ప్రతినిధుల ఇళ్లు, ప్రధాన సంస్థ అనుబంధ సంస్థల కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కేపీహెచ్బీలోని లోధా అపార్ట్మెంట్స్లోని ఊర్జితా కన్స్ట్రక్షన్స్ ఎండీ శ్రీనివాస రెడ్డి, శ్రీఆదిత్య హోమ్స్ ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్ కోటారెడ్డి, అతని కుమారుడు ఆదిత్య రెడ్డి ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. దాదాపు 50 ఐటీ బృందాలు సోదాల్లో పాల్గొన్నట్లు సమాచారం. ఐటీ రిటర్న్స్ దాఖలులో అవకతవకలు జరిగినట్లు ఐటీ శాఖ గుర్తించింది. గడిచిన ఐదేళ్లలో ఐటీ రిటర్న్స్ వివరాలను అకౌంట్స్ విభాగం నుంచి తీసుకున్న ఐటీశాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్