Hyderabad: హైదరాబాద్‌లో ఐటీ సోదాలు

హైదరాబాద్ నగరంలో భారీగా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. సుమారు 50 కి పైగా బృందాలు వివిధ చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

Published : 31 Jan 2023 14:52 IST

హైదరాబాద్‌: హైదరాబాద్ నగరంలో భారీగా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. సుమారు 50 కి పైగా బృందాలు వివిధ చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఎస్ఆర్ నగర్‌లోని వసుధ సంస్థ ప్రధాన కార్యాలయంతోపాటు వివిధ ప్రాంతాలల్లో సోదాలు తెలుస్తోంది. మాదాపూర్, ఎస్సార్ నగర్ లోని కంపెనీ కార్యాలయాలు, జీడిమెట్ల లోని కంపెనీలపైనా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వసుధ గ్రూప్ సంస్థల కార్యాలయాలతోపాటు ఆ సంస్థ సీఈవో, డైరెక్టర్లు, మేనేజింగ్ డైరెక్టర్ల ఇళ్లపైనా దాడులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని