Telangana News: తెలంగాణలో మరో 1,326 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 1,326 ఉదోగ్యాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమశాఖలో 751 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌, వైద్య

Updated : 15 Jun 2022 19:44 IST

హైదరాబాద్‌: తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 1,326 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమశాఖలో 751 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌, వైద్య విద్య డైరెక్టరేట్‌లో 357 ట్యూటర్‌, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 211 సివిల్ సర్జన్ జనరల్, ఐపీఎంలో 7 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులకు నియామక మండలి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జులై 15 నుంచి ఆగస్టు 14 వరకు ఆన్‌లైన్‌లో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని