TS News: స‌మ్మె కొన‌సాగింపుపై జూడాల స‌మావేశం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూనియ‌ర్ డాక్టర్లు(జూడా) చేస్తున్న స‌మ్మె కొన‌సాగుతోంది. త‌మ డిమాండ్ల‌పై లిఖిత పూర్వ‌క హామీ రానందునే స‌మ్మె కొన‌సాగిస్తున్న‌ట్లు జూడాలు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో

Published : 27 May 2021 08:48 IST

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూనియ‌ర్ డాక్టర్లు(జూడా) చేస్తున్న స‌మ్మె కొన‌సాగుతోంది. త‌మ డిమాండ్ల‌పై లిఖిత పూర్వ‌క హామీ రానందునే స‌మ్మె కొన‌సాగిస్తున్న‌ట్లు జూడాలు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో ఈ ఉద‌యం 9 గంట‌ల‌కు ఉస్మానియా మెడిక‌ల్ కాలేజీలో జూడాలు స‌మావేశం కానున్నారు. సీఎం కేసీఆర్ డిమాండ్ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని స్ప‌ష్టం చేసిన నేప‌థ్యంలో.. నిన్న అర్ధ‌రాత్రి వ‌ర‌కూ ఉన్న‌తాధికారుల‌తో జ‌రిగిన చ‌ర్చ‌ల గురించి ఇందులో చర్చించ‌నున్నారు. కాగా, తమ డిమాండ్లు ప‌రిష్కారం కాక‌పోతే ఇవాళ్టి నుంచి అత్య‌వ‌స‌ర సేవ‌ల‌ను సైతం బ‌హిష్క‌రిస్తామ‌ని జూడాలు చెప్పిన విష‌యం తెలిసిందే.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు