KTR: తిహాడ్‌ జైలులో కవితతో కేటీఆర్‌ ములాఖత్‌

మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తిహాడ్‌ జైలులో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవితతో ఆమె సోదరుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ములాఖత్‌ అయ్యారు.

Published : 14 Jun 2024 13:30 IST

దిల్లీ: మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తిహాడ్‌ జైలులో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవితతో ఆమె సోదరుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ములాఖత్‌ అయ్యారు. అనంతరం హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. దిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్‌ నేరారోపణలతో కవిత అరెస్టయిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఆమెపై సీబీఐ, ఈడీలు వేర్వేరు కేసులు నమోదు చేశాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని