
శోభాయమానం శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్: కేటీఆర్
హైదరాబాద్: మధ్య మానేరు వెనుక జలాలతో శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్ మరింత శోభాయమానంగా కన్పిస్తోందని పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ట్వీట్ చేశారు. దీన్ని కాళేశ్వరం ప్రాజెక్టుకు అధికారిక జల కూడలిగా అభివర్ణించారు. ఇది పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందడానికి ఎంతో ఆస్కారం ఉందని ఆయన పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ కసరత్తు చేస్తోందని వివరించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.