
Published : 21 Jan 2022 22:33 IST
Ts News: భూముల మార్కెట్ ధరల సవరణకు ప్రభుత్వం అనుమతి
హైదరాబాద్: తెలంగాణలో భూముల మార్కెట్ ధరల సవరణకు ప్రభుత్వం అనుమతించింది. సెంట్రల్ వ్యాల్యూ అడ్వైజరీ కమిటీ సిఫారసుల మేరకు భూముల ధరలు పెంచాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
Tags :