Visakhapatnam: విరిగిపడిన కొండచరియలు.. కేకే లైన్‌లో ఏడు రైళ్ల నిలిపివేత

విశాఖ కేకే లైన్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో మనబార్‌-జరాతి స్టేషన్ల మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

Updated : 24 Sep 2023 14:52 IST

విశాఖపట్నం: విశాఖ నుంచి కొత్తవలస- కిరండూల్‌ (కేకే) లైన్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో మనబార్‌-జరాతి స్టేషన్ల మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అప్రమత్తమైన రైల్వే అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. దీంతో కేకే లైన్‌లో వెళ్లాల్సిన ఏడు రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని