Lottery: స్పామ్ మెయిల్స్ చూస్తుంటే రూ.22 కోట్ల లాటరీవరించింది.. ఎలాగంటే..!
అదృష్టం ఆమె తలుపు తట్టినా.. వెంటనే తీయలేదు. అనుకోకుండా అదే అదృష్టం మరోసారి పలకరించడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అమెరికాలోని ఆక్లాండ్‌కు చెందిన లారా స్పియర్స్ (55) తనకు వచ్చిన స్పామ్ మెయిల్స్‌ను డిలీట్ చేసే క్రమంలో లాటరీ తగిలినట్లు వచ్చిన మెయిల్‌ను గుర్తించింది.
ఇంటర్నెట్ డెస్క్: అదృష్టం ఆమె తలుపు తట్టినా.. వెంటనే తీయలేదు. అనుకోకుండా అదే అదృష్టం మరోసారి పలకరించడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అమెరికాలోని ఆక్లాండ్‌కు చెందిన లారా స్పియర్స్ (55) తనకు వచ్చిన స్పామ్ మెయిల్స్‌ను డిలీట్ చేసే క్రమంలో లాటరీ తగిలినట్లు వచ్చిన మెయిల్‌ను గుర్తించింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.22,32,61,350 గెలుచుకున్నారని ఆ మెయిల్లో ఉండటంతో ఆశ్చర్యానికి గురైంది. గతేడాది డిసెంబర్ 31న MichiganLottery.comలో మెగా మిలియన్స్ డ్రాయింగ్ లాటరీ టికెట్ కొనుగోలు చేసింది. దాని ప్రకారం రూ. 74,420,450 గెలుచుకుంది. ఆ లాటరీలోని ఆప్షనల్ యాడ్ ఆన్ ఫీచర్ కారణంగా రూ.74,420,450 కాస్తా రూ. 22,32,61,350 అయ్యింది. దీంతో ఆ కంపెనీకి వెళ్లి లారా తనకు రావాల్సిన డబ్బును తెచ్చుకుంది. తన కుటుంబానికి, రిటైర్మెంట్ తర్వాత ఖర్చు చేసేందుకు ఉపయోగిస్తానని చెప్పింది. ఇక ఆ లాటరీ టికెట్ ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే ఎందుకుంటే అది కేవలం రూ.148 (రెండు డాల్లరు) మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తెలంగాణ నూతన గవర్నర్‌గా బుధవారం బాధ్యతలు స్వీకరించనున్న రాధాకృష్ణన్
తెలంగాణ నూతన గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. -
IMD: తెలంగాణలో రెండ్రోజులపాటు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో రెండ్రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
CM Revanth: ఈనాడు-ఈటీవీ కథనంపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి..
ఈనాడు-ఈటీవీ తెలంగాణ కథనానికి సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మెదడు సంబంధిత సమస్యతో బాధపడుతున్న బాలుడి పరిస్థితిని వివరిస్తూ ఈనాడు-ఈటీవీలో కథనం వచ్చింది. -
MLC Kavitha: సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న కవిత
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన కవిత.. సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. ఈడీ సమన్లు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను ఆమె ఉపసంహరించుకున్నారు. -
TS News: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. ఝార్ఖండ్ గవర్నర్‌కు అదనపు బాధ్యతలు
తెలంగాణ గవర్నర్‌గా ఝార్ఖండ్ గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. -
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
రుషికొండలో ఏం జరిగింది?!
ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సోమవారం రాత్రి తీవ్ర కలకలం రేగింది. -
గత లోపాలు పునరావృతం కాకుండా చందనోత్సవం
సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం గత ఏడాది ఘోరంగా విఫలమైన నేపథ్యంలో ఈ ఏడాది ఉత్సవాన్ని పక్కా ప్రణాళికతో విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ సింహాచలం దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తిని ఆదేశించారు. -
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
TS High Court: తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు
తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు బదిలీపై రానున్నారు. ఈమేరకు కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
UPSC Civils 2024: ‘సివిల్స్’ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా.. కొత్త డేట్ ఇదే..
-
Pawan Kalyan: కాకినాడ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన జనసేన
-
Zomato: జొమాటో కొత్త సేవలు.. వెజిటేరియన్స్‌కు ఇక ప్రత్యేకంగా
-
Paris Olympics: ఒలింపిక్ విలేజ్‌లో 3లక్షల కండోమ్‌లు..!
-
Janasena: పిఠాపురంలో కులాల ఐక్యత మొదలైంది: పవన్ కల్యాణ్
-
Social Look: కృతి సనన్ ‘క్రూ’ సంగతులు.. వేడుకలో మృణాల్, కియారా మెరుపులు