Hyderabad: హైదరాబాద్‌లో రెండ్రోజులు మద్యం షాపులు బంద్‌

భాగ్యనగరంలో శుక్రవారం మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. గణేశ్‌ నిమజ్జనం దృష్ట్యా మద్యం

Updated : 08 Sep 2022 20:44 IST

హైదరాబాద్‌: భాగ్యనగరంలో రెండ్రోజులు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. గణేశ్‌ నిమజ్జనం దృష్ట్యా మద్యం అమ్మకాలపై పోలీసు శాఖ ఆంక్షలు విధించింది. హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో శుక్రవారం ఉదయం 6గంటల నుంచి ఆదివారం ఉదయం 6గంటల వరకు మద్యం షాపులు, కల్లు దుకాణాలు మూసివేయాలని పోలీసులు ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని